తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో పూర్ణాహుతి హోమం
TPT: తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానంలో పూర్ణాహుతి హోమం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి దంపతులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఛైర్మన్ మహేష్ యాదవ్ (మక్కి యాదవ్) మరియు పాలకమండలి సభ్యులు ఆలయ మర్యాదలతో వారిని స్వాగతించి, తీర్థప్రసాదాలు అందజేశారు.