బీటీ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్

బీటీ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్

ADB: గాదిగూడ మండలం కుండి గ్రామంలో ఝరి నుంచి కుండీ కొలంగూడ వరకు 5.13 కిలోమీటర్ల బీటీ రోడ్డుకు రూ.6.22 కోట్లు మంజూరు అయ్యాయి. శుక్రవారం కలెక్టర్ రాజర్షి షా నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యత, సమయపాలనకు సంబంధించిన సూచనలు ఇచ్చారు. రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని, గ్రామ వాసులకు సౌకర్యాలు కల్పించాలని ఆయన పరిశీలించారు.