ఫార్మసీ రంగంలో విస్తృత అవకాశాలు
VZM: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పలు రంగాల్లో ఉపాధి అవకాశాలు తగ్గుతున్నా, ఫార్మసీ రంగం మాత్రం టెక్నాలజీతో కలిపి మరింత విస్తృత అవకాశాలను అందిస్తోందని JNTU VC ప్రొఫెసర్ సుబ్బారావు అన్నారు. గురువారం స్థానిక JNTU ఫార్మసిటికల్ సైన్స్ విభాగంలో బీ-ఫార్మసీ కోర్సును ప్రారంభించారు. అలాగే ఔషధ శాస్త్రం సమాజానికి అత్యవసరమైన రంగమన్నారు.