'మహిళా సంఘం శిక్షణ తరగతులు జయప్రదం చేయండి'

'మహిళా సంఘం శిక్షణ తరగతులు జయప్రదం చేయండి'

NLG: ప్రగతిశీల మహిళా సంఘం (పీ.వో. డబ్ల్యూ) తెలంగాణ రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులను ఈ నెల 17,18న నల్లగొండ జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్‌లో జరుగనున్నాయి. కాగా, ఈ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలనీ పీ. వో. డబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు బూరుగు లక్ష్మి పిలుపునిచ్చారు. POW సంస్థ మహిళా సమస్యలపై గత 50 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తుందని వెల్లడించారు.