BRS పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి: మాజీ ఎమ్మెల్యే

BRS పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి: మాజీ ఎమ్మెల్యే

BDK: ఇల్లందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఇవాళ ఉమ్మడి పెగళ్లపాడు పంచాయతీలోని కొత్త తండాలో పర్యటించారు. దీనిలో బాగంగా భూక్య పాపా నాయక్ నివాసంలో BRS పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే దిశా నిర్దేశం చేశారు. పంచాయతీ ఇన్‌ఛార్జ్ పాప నాయక్‌ను ఎన్నుకున్నారు.