VIDEO: నూతన సర్పంచులను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే

VIDEO: నూతన సర్పంచులను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే

NRML: ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మంగళవారం భైంసాలోని తన నివాసంలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచి గెలిచిన నూతన సర్పంచులను సన్మానించారు. పలువురు సర్పంచులకు శాలువాలు కప్పి అభినందించి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం గ్రామాల అభివృద్ధి అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.