ఎస్సై లాఠీచార్జ్.. విచారణకు ఎస్పీ ఆదేశం

ఎస్సై లాఠీచార్జ్.. విచారణకు ఎస్పీ ఆదేశం

ATP: పెద్దవడుగూరు ఘటనపై జిల్లా ఎస్పీ జగదీష్ సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను గమనించిన ఆయన వెంటనే డీఎస్పీ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.