ఢిల్లీలో బిజీ బిజీగా ఎమ్మెల్యే బండారు శ్రావణి

ఢిల్లీలో బిజీ బిజీగా ఎమ్మెల్యే బండారు శ్రావణి

ATP: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన తరుణంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి ఢిల్లీలో పర్యటించారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, కుమారస్వామిని ఆమె కలిశారు. మహిళా సాధికారత దిశగా ఈ బిల్లు గొప్ప ముందడుగు అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.