'ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసింది బీజేపీయే'
KDP: ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ పేర్కొన్నారు. గురువారం పులివెందుల పట్టణంలో వైసీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..బీజేపీ ఈవీఎంలను ఎలా మ్యానేజ్ చేసిందో అందరికీ అర్థమవుతోందని, ఇక్కడ ప్రజాస్వామ్యానికి ఎంతో విలువ ఉందని ఆయన అన్నారు.