నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

MNCL: భీమారం మండల కేంద్రంలోని 33/11 కేవీ సబ్స్టేషన్ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శంకర్ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు భీమారం ఫీడర్ పరిధిలో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.