శ్రీ నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ పీలా జగ్గారావు మృతి

శ్రీ నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ పీలా జగ్గారావు మృతి

విశాఖ: ప్రఖ్యాతిగాంచిన అనకాపల్లి శ్రీ నూకాంబిక దేవస్థాన మాజీచైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త, పీలా వెంకట జగ్గారావు(73) మృతి చెందారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున మరణించారు. ఈయన కోడలు పీలాలక్ష్మి సౌజన్య రాంబాబు అనకాపల్లి పట్టణం 81వ వార్డు కార్పొరేటర్‌గా ఉన్నారు.