VIDEO: రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు
NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలం కాగులపాడు ముంబై జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వస్తున్న యువకుడు డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.