ఇస్కాన్ సంస్థకు భూమి కేటాయింపు : ఎమ్మెల్యే

ఇస్కాన్ సంస్థకు భూమి కేటాయింపు :  ఎమ్మెల్యే

NZB: ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక కార్యక్రమాలను గుర్తించి వారికి బోధన్ ప్రాంతంలో NSF ఫ్యాక్టరీకి చెందిన నాలుగు ఎకరాల స్థలాన్ని ఇవ్వనున్నట్లు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం ఎడపల్లి శివారులో ప్రధాన రహదారికి అనుకొని నాలుగు ఎకరాల స్థలాన్ని ఆయన పరిశీలించారు.