ఎమ్మెల్యే సహాకారంతో గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం
BHNG: బొల్లెపల్లిలో ఏచ్ఎండీఏ నిధులతో సీసీ రోడ్డు పనులను భువనగిరి మార్కెట్ కమిటీ ఛైర్మన్ కనుకుంట్ల రేఖా బాబురావు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తోనే గ్రామాలఅభివృద్ధి సాధ్యమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహాకారంతో గ్రామాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తామన్నారు.