యోగ ప్రాముఖ్యతపై బొల్లెపల్లిలో అవగాహన

యోగ ప్రాముఖ్యతపై బొల్లెపల్లిలో అవగాహన

BHNG: భువనగిరి మండలం బొల్లెపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా హోమియో ఆయుష్షు డే సందర్భంగా యోగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ వేముల వినత, ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్ జక్కల సాయి తేజ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచు రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.