బూరగడ్డ - మాచవరంలో అభ్యర్థి ఖరారు
SRPT: బూరుగడ్డ-మాచవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ యరగాని రాధా నాగరాజును ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆమెకు గ్రామ శాఖ అధ్యక్షుడు యరగాని బిక్షంతో సహా పలువురు నాయకులు మద్దతు ప్రకటించారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్య వాదాలు తెలిపిన రాధా నాగరాజు, ప్రజాసేవలో ఎల్లప్పుడూ ఉంటానని హామీ ఇచ్చారు.