జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లు ఎంత అంటే..?

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లు ఎంత అంటే..?

HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,89,954 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. పురుషులు 2,03,137, మహిళలు 1,86,793, ఇతరులు 24, మొత్తం సర్వీస్ ఓటర్లు 18, ఓవర్సీస్ ఓటర్లు 96, దివ్యాంగ ఓటర్లు 1,854, 80 సంవత్సరాలు పైబడిన ఓటర్లు 6,047 ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, సెప్టెంబర్ 30 వరకు ఓటర్ ఫైనల్ జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు.