VIDEO: 'గ్రామాల్లో పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపండి'

VIDEO: 'గ్రామాల్లో పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపండి'

ELR: గ్రామాలలో పారిశుధ్యం పట్ల పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని డిప్యూటీ ఎంపీడీవో గెడ్డం రమేష్ బాబు అన్నారు. సోమవారం డిప్యూటీ ఎంపీడీవో కార్యాలయంలో ఉంగుటూరు మండల పంచాయతీ కార్యదర్శితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శులు నీలం శివప్రసాద్, సుబ్బారావు, విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.