నిఘా నీడలో కొత్తవలస
పార్వతీపురం పట్టణంలో గల కొత్తవలస శ్రీ కొత్త పోలమ్మ అమ్మవారి పండగ నేపథ్యంలో ఎటువంటి ఘర్షణలు తలత్తకుండా ఉండేందుకు పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అదీనంలోకి తీసుకున్నారు. తమ వీధిలోకి ఘటాలను తీసుకురావాలని నందమూరి కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. అందుకు కమిటీ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఇరువాగాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం నేపథ్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు.