యాషెస్ సిరీస్‌లో వరల్డ్ రికార్డ్
యాషెస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా హోరాహోరీగా తలపుడుతున్నాయి. రెండు జట్లు కూడా వేగంగా ఆడుతూ పరుగులు సాధిస్తున్నాయి. పింక్ బాల్ 'డే అండ్ నైట్ మ్యాచ్'గా జరుగుతున్న ఈ టెస్టులో రెండో రోజు ఇరుజట్లు కలిపి 387 పరుగులు చేశాయి. DN టెస్ట్‌లో ఒక్క రోజులో నమోదైన అత్యధిక స్కోర్ ఇదే. అలాగే, DN టెస్టులో ఒకే రోజు ఎక్కువ రన్స్ చేసిన జట్టుగా ఆసీస్(378) నిలిచింది.