రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

WGL: పర్వతగిరి మండలం ఏనుగల్లులోని మారుతీ రైస్ మిల్, విజయలక్ష్మి బిన్నీ రైస్ మిల్లులను నేడు అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఆకస్మికంగా సందర్శించారు. కస్టమ్ మిలింగ్ బియ్యంను వెంటనే సివిల్ సప్లై గోదాములకు సరఫరా చేయుటకు చర్యలు చేపట్టాలని సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు.