VIDEO: భారీ ర్యాలీతో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్

VIDEO: భారీ ర్యాలీతో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్

JN: దేవరుప్పుల మండలంలోని కామారెడ్డి గూడెం గ్రామానికి చెందిన చింత చంద్రయ్య కాంగ్రెస్ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థిగా ఈ రోజు భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. ఈ గ్రామానికి ఎస్సీ జనరల్ రిజర్వ్ కాగా చంద్రయ్యకు ఈ అవకాశం దక్కింది. ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ.. తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.