మెడికల్ కళాశాల ప్రైవేటీకరణతో చదువు భారం

మెడికల్ కళాశాల ప్రైవేటీకరణతో చదువు భారం

E.G: పెరవలి మండలం లంకవారిపే గ్రామంలో నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు గురువారం సాయంత్రం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం నిర్వహించారు. కుటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తూ పేద విద్యార్థులకు చదువును భారం చేస్తుందన్నారు. స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు.