డయేరియాతో ఒకరు మృతి
ASF: లింగాపూర్ మండలంలోని ఏల్లపాటర్ గొండ్ గూడలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరేచనాలతో ఒకరు మృతిచెందగా మరో ఐదుగురు ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నారు. రెండు రోజులుగా వీరంతా వాంతులు విరేచనాలతో బాధపడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురవడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు.