OTTలోకి 'స్ట్రేంజర్ థింగ్స్ 5'

OTTలోకి 'స్ట్రేంజర్ థింగ్స్ 5'

ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ దక్కించుకున్న వెబ్ సిరీస్‌ల్లో 'స్ట్రేంజర్ థింగ్స్' ఒకటి. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి నాలుగు సీజన్స్ రిలీజ్ కాగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. తాజాగా ఐదో సీజన్ వచ్చేందుకు సిద్ధమవుతుంది. నెట్‌ఫ్లిక్స్‌‌లో ఈ నెల 27న 6:30AM నుంచి అందుబాటులో ఉండనుంది. అయితే ఈ సీజన్‌లో మొత్తం 3-4 ఎపిసోడ్స్ మాత్రమే ఉండనున్నట్లు సమాచారం.