VIDEO: బెట్టింగ్ ఊబిలో పడొద్దు: సీపీ సజ్జనార్
HYD: క్రికెట్‌ను కేవలం క్రీడగా మాత్రమే ఆస్వాదించాలని HYD CP సజ్జనార్ సూచించారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభం వేళ, డబ్బు ఆశతో బెట్టింగ్‌లో పడితే కుటుంబాలు కష్టాల్లో పడతాయి. నిషేధించిన యాప్‌లు ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొనసాగుతున్నాయి. ప్రమోట్ చేసే వారిపై చర్యలు తప్పవు. సమాచారం కోసం డయల్ 100, 9490616555 కు తెలియజేయాలని తెలిపారు.