అభిమానుల మధ్య సీఎం పుట్టినరోజు వేడుకలు

అభిమానుల మధ్య సీఎం పుట్టినరోజు వేడుకలు

PLD: అమరావతి రాజకీయ దురంధరుడు, నవ్యాంధ్ర సృష్టికర్త సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు అమరావతి ఎన్టీఆర్ క్యాంటీన్‌లో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ నిర్వహించారు. అభిమానులు కూటమినేతలు మధ్య కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గ్రామ టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.