సచివాలయాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

సచివాలయాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

కర్నూలు జిల్లా బేతంచర్ల మండలంలోని యం.పెండకల్, ముద్దవరంలో ఉన్న గ్రామ సచివాలయాలను డోన్ ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ప్రజా సేవల అమలు, ప్రభుత్వ పథకాల పురోగతిని సమీక్షించి, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఇందులో అతని వెంట పలు అధికారులు ఉన్నారు.