మంధాన రికార్డ్ బ్రేక్ చేసిన లానింగ్

మంధాన రికార్డ్ బ్రేక్ చేసిన లానింగ్

ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ ప్లేయర్ మెగ్ లానింగ్(135) సూపర్ సెంచరీతో రాణించింది. దీంతో టోర్నీ చరిత్రలో 3వ హైస్కోర్ నమోదు చేసి స్మృతి మంధాన(114*)ను అధిగమించింది. కాగా టోర్నీ చరిత్రలోనే హైస్కోర్ రికార్డ్ లీజెల్ లీ(150*) పేరిట ఉంది. గ్రేస్ హరీస్ 136* రన్స్‌తో రెండో స్థానంలో ఉంది.