VIDEO: 'ధాన్యం కొనుగోలు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం'

VIDEO: 'ధాన్యం కొనుగోలు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం'

కృష్ణా: ధాన్యం కొనుగోళ్లలో గుడివాడ నియోజకవర్గ పరిధిలో ఏ ఒక్క రైతును నష్టపోనివ్వనని కొనుగోళ్లు వేగంగా, సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడ్లవల్లేరు మండలంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కౌతవరం పరిసర ప్రాంతాల్లో ధాన్యపు రాశులను పరిశీలించారు.