'నేరాలకు పాల్పడే వారిపై గ్యాంగ్ ఫైల్స్ ఓపెన్ చేయాలి'

'నేరాలకు పాల్పడే వారిపై గ్యాంగ్ ఫైల్స్ ఓపెన్ చేయాలి'

PDPL: పదే పదే నేరాలకు పాల్పడిన వారిపై గ్యాంగ్ ఫైల్స్ ఓపెన్ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. పెద్దపల్లి, జిల్లాపోలీస్ అధికారులతో కమిషనరేట్ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా CP మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగే విధంగా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.