BRS పార్టీ లో చేరిన 45 కుటుంబాలు

BRS పార్టీ లో చేరిన 45 కుటుంబాలు

BDK: దమ్మపేట మండలంలో కాంగ్రెస్‌కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మండలంలోని మారప్పగూడెం(పంచాయతీ), జలవాగు గ్రామంలో 45 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీనీ వీడి BRS పార్టీలో ఇవాళ చేరాయి. అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA, BRS పార్టీ ఇంఛార్జ్ మెచ్చా నాగేశ్వరరావు వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.