ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాస్ న్యూస్ @12PM

✦ సరిపడా యూరియా అందించేలా కలెక్టర్‌లు దృష్టి సారించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
✦ అంతర్గాం మండలంలో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన MLA ఎం.ఎస్. రాజ్ ఠాకూర్
✦ JGL: రాయికల్ పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న వికలాంగుడు మృతి
✦ గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలి:పెద్దపల్లి DCP పుల్ల కరుణాకర్