వ్యోమగాములకు ట్రంప్ అభినందనలు
నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 భూమి వైపు ప్రయాణం మొదలుపెట్టింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆర్టెమిస్-2 బృందానికి, నాసాకు అభినందనలు తెలిపారు. 'మానవులు ఇంతవరకు చూడనిదాన్ని మీరు చూసి రికార్డు సృష్టించారు. అమెరికా మొత్తానికి అపారమైన గౌరవం తీసుకొచ్చారు' అని వ్యోమగాములతో అన్నారు. అకస్మాత్తుగా భూమితో కమ్యూనికేషన్ ఆగిపోయినప్పుడు ఎలా ఉంటుందని ట్రంప్ వారిని అడిగారు.