VIDEO: ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

VIDEO: ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

RR: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఇవాళ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఎయిడ్స్ వ్యాధిని నివారించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.