VIDEO: 'పవన్‌ మౌనం వీడాలి'

VIDEO: 'పవన్‌ మౌనం వీడాలి'

VSP: రుషికొండపై నిర్మాణాల సమయంలో హంగామా చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు అదే ప్రాంతంలో గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూములు కేటాయిస్తున్నప్పటికీ స్పందించడం లేదని వైసీపీ నేత వరుదు కళ్యాణి విమర్శించారు. విశాఖలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. అప్పట్లో పర్యావరణం గురించి మాట్లాడిన వారు, ఇప్పుడు ఈ భూ కేటాయింపులపై ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు.