పదవి విరమణ వృత్తికే.. వ్యక్తిత్వానికి కాదు

పదవి విరమణ వృత్తికే.. వ్యక్తిత్వానికి కాదు

MLG: జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహించి గురువారం పదవి విరమణ పొందిన ఆర్ఎస్ఐ సంపత్ రావు దంపతులను ఎస్పీ శబరీశ్ ఘనంగా సన్మానించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పదవి విరమణ వృత్తికి మాత్రమేనని.. వ్యక్తిత్వానికి కాదని అన్నారు. విధి నిర్వహణలో సంపత్ రావు చేసిన సేవలను కొనియాడారు.