పోలీసుల ఘనత 72 గంటల్లోనే దోపిడీ కేసు ఛేదన

పోలీసుల ఘనత 72 గంటల్లోనే దోపిడీ కేసు ఛేదన

SDPT: సీపీ రష్మి పెరుమాల్ నాయకత్వంలో సిద్దిపేట రూరల్ మరియు సీసీఎస్ పోలీసులు బురుగుపల్లి దోపిడీ కేసును 72 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో 9 మంది నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి ₹20 లక్షల విలువైన బంగారం, నగదు, కారు, బైక్ మరియు 10 ఫోన్‌లను రికవరీ చేశారు. పోలీసుల వేగవంతమైన పనితీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.