అర్హత గల ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు: మంత్రి

అర్హత గల ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు: మంత్రి

SKLM: అర్హత గల ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా గృహాలు మంజూరు చేయాలని, పింఛన్లు మంజూరు చేయాలని వినతులు సమర్పించారు.