పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
MDK: మనోహరాబాద్ (M) కాళ్లకల్ హైస్కూల్‌లో 2005-06 పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 20 ఏళ్లకు కలుసుకున్నారు. పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి హెచ్ఎం లక్ష్మీనారాయణ, ఆనాటి హెచ్ఎం నర్సింలు, రవీందర్రావు, సూర్య ప్రకాష్‌లను ఘనంగా సత్కరించారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. కుమ్మరి నాగరాజు, జనార్ధన్, సత్యం, రాజు, ప్రభాకర్ పాల్గొన్నారు.