'ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులు వాడాలి'

'ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులు వాడాలి'

E.G: రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో ఆత్మ నిర్భర్ భారత్ (స్వయం సమృద్ధి భారత్ )సంకల్ప అభియాన్ అర్బన్ అసెంబ్లీ కార్యశాల కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర పాల్గొని, మాట్లాడారు. ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులు వాడాలని పిలుపునిచ్ఛారు. జనరల్ సెక్రటరీ నిడమర్తి వెంకట్, కార్యవర్గ సభ్యులు, వివిధ కమిటీల చైర్మన్లు, డైరెక్టర్లు, పాల్గొన్నారు.