నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ సొంత పార్టీ నేతలపై పరోక్ష ఆరోపణలు చేసిన ఎంపీ అరవింద్.. అధిష్టానం నుంచి పిలుపు
➢ పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజావాణికి 20 ఫిర్యాదులు: సీపీ సాయి చైతన్య
➢ ఆర్మూర్ పట్టణంలో KTRకు ఘనస్వాగతం పలికిన BRS రాష్ట్ర నాయకులు
➢ ఇవాళ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో అందెశ్రీ సంస్మరణ సభ: గ్రంథాలయ అధ్య క్షుడు రాజ్ కుమార్