VIDEO: స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బగ్గు

SKLM: మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించే దిశగా స్త్రీ పథకాన్ని అమలులోకి తీసుకు వచ్చిందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. శుక్రవారం సాయంత్రం నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఈ మేరకు జెండా ఊపి ఆర్టీసీ సర్వీస్‌లను ప్రారంభించారు. మహిళలు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకుని వెళ్లాలన్నారు.