మూగిసిన రంగనాయకుల స్వామి జాతర ఉత్సవాలు

SDPT: జగదేవపూర్ మండల కేంద్రంలో కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ రంగనాయకుల స్వామి జాతర ఉత్సవాలు మంగళవారం స్వామి వారి రధోత్సవంతో ముగిశాయని ఆలయ భక్త బృందం, అర్చకులు తెలిపారు. ఏటా శ్రీరామ నవమి రోజు స్వామి వారి కళ్యాణంతో ఉత్సవాలు మొదలుకొని మరునాడు సాయంత్రం స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో పల్లకి సేవ నిర్వహిస్తారు.