వెంకటపురంలో క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు

వెంకటపురంలో క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు

MLG: వెంకటాపురం మండలం ఎదిర PHC సెంటర్‌లో క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం తెమడ సేకరణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. మొత్తం 59 మంది నుండి తెమడను సేకరించినట్లు వైద్య అధికారి భాస్కర్ తెలిపారు. మధ్య పరీక్షలకు రాని వాళ్ళు కూడా కెమెరా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. అనంతరం మధుమేహం, రక్తపోటు రోగులకు నెలవారి మందులను అందజేశారు.