వరలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు

E.G: గోకవరం దేవి చౌక్‌లో వెలసిన కనకదుర్గమ్మ వారు ఆఖరి శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారు భక్తులకు వరలక్ష్మి దేవి అవతారంతో దర్శనమిచ్చింది. ఆలయ అర్చకులు వల్లూరి జగన్నాధ శర్మ, అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో చక్కగా అలంకరించారు. ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయానికి ప్రతిరోజు భక్తులు వచ్చి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు.