పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా కొత్తవలస మండలంలోని పలు గ్రామాల్లో పింఛన్ల కార్యక్రమంలో ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి శనివారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు ఉన్న ప్రతి నెల ఇంటి వద్దకే వచ్చి కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.