మహాకవి కాళోజీకి ఘన నివాళి

SRD: నిజాంపేట మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో మహాకవి కాళోజీ జయంతి, తెలుగు భాషా దినోత్సవాన్ని మంగళవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక తహశీల్దార్ నాగజ్యోతి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ జాన్సన్ కాలేజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు భాషే మన ఊపిరిగా కృషిచేసిన కాళోజి సేవలపై స్మరించుకున్నారు. JA రమేష్, RA పండరి తదితరులు ఉన్నారు.