అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

SRD: ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి రూ.2.75 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బొల్లారంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషన్, మాజీ జడ్పీటీసీ బల్ రెడ్డి, హనుమంత రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.