నేడు ఈ మండలంలో పవర్ కట్

నేడు ఈ మండలంలో పవర్ కట్

ELR: కైకలూరు మండలం పల్లెవాడ సబ్‌స్టేషన్ పరిధిలోని గోనెపాడు ఫీడర్‌కు బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ శ్రీనివాసరావు తెలిపారు. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ లైన్ల మార్పు చేపట్టనున్నందున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.